我們提供多種 2D 畫布圖形轉譯管線執行方式,各有不同的效能特性。啟用這個標記後,即可根據畫布使用情形快速切換不同的畫布 2D 內容執行方式 (例如從使用 GPU 的執行方式切換至不使用 GPU 的執行方式),藉此提升執行效能。
2డి కాన్వాస్ కోసం గ్రాఫిక్స్ అమలు పైప్‌లైన్‌లో అనేక ఆచరణలు ఉన్నాయి. ఈ వివిధ ఆచరణలు విబిన్న పనితీరు లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ ఫ్లాగ్‌ను ఆన్ చేయడం వలన పనితీరుని మెరుగుపరిచేందుకు కాన్వాస్‌ని ఉపయోగించాల్సిన విధానాన్ని ఈ ఆచరణల మధ్య సందర్భాలకు అనుగుణంగా అమలు చేయబడేలా మార్చడానికి కాన్వాస్ 2D అనుమతించబడుతుంది. ఉదాహరణకు, GPUని ఉపయోగించే ఆచరణ నుండి ఉపయోగించని దానికి మారడం వంటిది.