టచ్‌స్క్రీన్ మద్దతును ఎల్లప్పుడూ ప్రారంభించబడి లేదా నిలిపివేయబడి ఉండేలా లేదా ప్రారంభంలో టచ్‌స్క్రీన్ కనుగొనబడినప్పుడు ప్రారంభించబడి ఉండేలా నిర్బంధించండి (స్వయంచాలకం, డిఫాల్ట్).
Tving støtten for berøringsskjerm til å alltid være aktivert eller deaktivert, eller til å aktiveres når en berøringsskjerm oppdages ved oppstart (automatisk standard).
స్పర్శ సర్దుబాటు
Trykkjustering
మౌస్‌తో పోలిస్తే తక్కువ రిజల్యూషన్ ఉన్న స్పర్శలను భర్తీ చేయడానికి స్పర్శ సంజ్ఞ యొక్క స్థానాన్ని సరి చేస్తుంది.
Finstem posisjonen til trykkbevegelser for å kompensare for trykk som har lav oppløsning sammenlignet med en mus.
మిశ్రమం చెయ్యబడిన లేయర్ సరిహద్దులు
Kanter for sammensatt lag for gjengivelse
డీబగ్‌ చెయ్యడానికి మరియు మిశ్రమం లేయర్‌ను చదవడంలో సహాయం చెయ్యడానికి మిశ్రమం చెయ్యబడిన రెండర్‌ చుట్టూ రెండర్‌లని సరిహద్దు చేస్తుంది.
Gjengir en kant rundt sammensatte lag for gjengivelse, for å muliggjøre feilsøking og studering av lagsammensetning.
GL సంకీర్ణ ఆకృతీకరణ చతుర్భుజ అంచులు
Kantlinje rundt GL-sammensatt teksturfirkant
డీబగ్ చేయడంలో మరియు అతివ్యాప్తి మద్దతు అధ్యయనంలో సహాయం అందించడం కోసం GL సంకీర్ణ ఆకృతీకరణ చతుర్భుజముల చుట్టూ ఒక అంచును వర్తింపజేస్తుంది.
Tegner en kantlinje rundt GL-sammensatte teksturfirkanter for å forenkle feilsøking og undersøkelse av støtte for overlegg.
డీబగ్ చేయడానికి కీబోర్డ్ సత్వరమార్గాలు
Feilsøking av hurtigtaster
సాఫ్ట్‌వేర్ రెండరింగ్ జాబితాను భర్తీ చేయి
Liste over gjengivelsesprogramvare som skal overstyres
అంతర్నిర్మాణ సాఫ్ట్‌వేర్ రెండరింగ్ జాబితాను భర్తీ చేస్తుంది మరియు మద్దతు ఇవ్వని సిస్టమ్ వద్ద GPU-త్వరణంను అనుమతిస్తుంది.
Overstyrer den innebygde listen over gjengivelsesprogramvare og aktiverer GPU-akselerasjon på systemkonfigurasjoner uten støtte.
అచేతన దృశ్య వీక్షణ పోర్ట్.
Ubevegelig visuelt visningsområde.
అన్ని APIలు లేఅవుట్ వీక్షణపోర్ట్‌ను ప్రతిబింబించడానికి ప్రయోగం. ఇది window.scroll లక్షణాలను లేఅవుట్ వీక్షణపోర్ట్‌కు అనుగుణంగా చేస్తుంది.
Eksperiment der alle API-ene gjenspeiler layout-visningsområdet. Dette gjør at vinduets rulleegenskaper fungerer relativt til layout-visningsområdet.
కూర్చడం థ్రెడ్ చేయబడింది
Trådbasert sammensetting
వెబ్ పేజీని కూర్చడానికి రెండవ థ్రెడ్‌ని ఉపయోగిస్తుంది. ప్రధాన థ్రెడ్ ప్రతిస్పందించనప్పుడు కూడా ఇది మృదువైన స్క్రోలింగ్‌ని అనుమతిస్తుంది.
Bruker en sekundær tråd for å utføre sammensetting av nettside. Resultatet er jevn rulling, selv når hovedtråden ikke responderer.
వేగవంతమైన అధిక స్క్రోల్
Akselerert overflytsrulling
సాధ్యమైనప్పుడు, అధిక స్క్రోలింగ్ మూలకం యొక్క స్క్రోలింగ్ కంటెంట్‌లను వేగవంతమైన స్క్రోలింగ్ కోసం మిశ్రమ లేయర్‌లో ఉంచుతుంది.
Når det er mulig, legges rullende innhold på et rulleelement med overflyt over på et sammensatt lag for å gi raskere rulling.
డైరెక్ట్ వ్రాత
No translations found
ప్రయోగాత్మక DirectWrite ఫాంట్ భాషాంతరీకరణ సిస్టమ్ యొక్క ఉపయోగాన్ని ప్రారంభిస్తుంది.
Muliggjør bruk av det eksperimentelle DirectWrite-systemet for skriftgjengivelse.
ప్రయోగాత్మక కాన్వాస్ లక్షణాలు
Eksperimentelle lerretsfunksjoner
ఇప్పటికీ అభివృద్ధి దశలో ఉన్న ప్రయోగాత్మక కాన్వస్ లక్షణాలను ఉపయోగించడాన్ని ప్రారంభిస్తుంది.
Aktiverer bruk av eksperimentelle lerretfunksjoner som fortsatt er under utvikling.
వేగవృద్ధి 2D కాన్వాస్
Akselerert 2D-lerret
సాఫ్ట్‌వేర్ అమలును ఉపయోగించడానికి బదులుగా 2d కాన్వాస్ అమలు చేయడానికి GPU వినియోగాన్ని ప్రారంభిస్తుంది.
Slår på GPU-gjengivelse av 2D-lerreter («2D canvas») i stedet for å bruke programvaregjengivelse.
ప్రదర్శన జాబితా 2D కాన్వాస్
Visningsliste for 2D-lerret
2D కాన్వాస్ ఆదేశాలను రికార్డ్ చేయడానికి ప్రదర్శన జాబితాల వినియోగాన్ని ప్రారంభిస్తుంది. ఇది 2D కాన్వాస్ రేస్టరైజేషన్ ప్రత్యేక థ్రెడ్‌లో అమలు కావడానికి అనుమతిస్తుంది.
Aktiverer bruken av visningslister for å ta opp kommandoer for 2D-lerret. Dette gjør det mulig å utføre 2D-lerretsrastrering på separate tråder.
2డి కాన్వాస్ గతిశీల భాషాంతరీకరణ మోడ్ మార్పును అనుమతించండి.
Slå på bytting av dynamisk gjengivelse for 2D-lerret.
2డి కాన్వాస్ కోసం గ్రాఫిక్స్ అమలు పైప్‌లైన్‌లో అనేక ఆచరణలు ఉన్నాయి. ఈ వివిధ ఆచరణలు విబిన్న పనితీరు లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ ఫ్లాగ్‌ను ఆన్ చేయడం వలన పనితీరుని మెరుగుపరిచేందుకు కాన్వాస్‌ని ఉపయోగించాల్సిన విధానాన్ని ఈ ఆచరణల మధ్య సందర్భాలకు అనుగుణంగా అమలు చేయబడేలా మార్చడానికి కాన్వాస్ 2D అనుమతించబడుతుంది. ఉదాహరణకు, GPUని ఉపయోగించే ఆచరణ నుండి ఉపయోగించని దానికి మారడం వంటిది.
Det finnes ulike implementeringer av grafikkgjengivelse for canvas-elementer i 2D. De ulike implementeringene har forskjellige ytelsesegenskaper. Hvis du slår på dette flagget, tillater du at kontekstene for canvas-elementer i 2D kan bytte mellom disse implementeringene ved behov, for å øke ytelsen. Det kan for eksempel byttes fra en implementering som bruker GPU-en, til en som ikke gjør det.
ప్రయోగాత్మక పొడిగింపు APIలు
Grensesnitt for eksperimentelle utvidelser
ప్రయోగాత్మక పొడిగింపు APIలను ప్రారంభిస్తుంది. ప్రయోగాత్మక APIలని ఉపయోగించే పొడిగింపులను అప్‌లోడ్ చెయ్యడానికి మిమ్మల్ని పొడిగింపు గ్యాలరీ అనుమతించదని గుర్తుంచుకోండి.
Aktiverer grensesnitt for eksperimentelle utvidelser. Merk at dette utvidelsesgalleriet ikke tillater deg å laste opp utvidelser som bruker eksperimentelle grensesnitt.
vivaldi:// URLల్లో పొడిగింపులు
Utvidelser på vivaldi://-nettadresser
పొడిగింపులు ఈ అనుమతిని ప్రత్యేకంగా అభ్యర్థించే vivaldi:// URLలో పొడిగింపులను అమలు చేయడాన్ని ప్రారంభిస్తుంది.
Gjør det mulig å bruke utvidelser på vivaldi://-nettadresser der utvidelser ber spesielt om denne tillatelsen
ట్యాబ్/విండోని వేగంగా మూసివేయడం
Rask lukking av faner og vinduer
వేగంగా ట్యాబ్/విండో మూసివేతను ప్రారంభిస్తుంది - ట్యాబ్ యొక్క onunload js హ్యాండ్లర్‌ను GUI లేకుండా స్వతంత్రంగా అమలు చేస్తుంది.
Muliggjør rask lukking av faner og vinduer – kjøres på fanens onunload js-behandler, uavhengig av GUI,
'విండో-నియంత్రణలు' మూలకం
«Window-controls»-element
ప్యాకేజీ చేయబడిన అనువర్తనాల్లో 'window-controls' HTML మూలకాల వినియోగాన్ని ప్రారంభిస్తుంది.
Aktiverer bruk av HTML-elementene «window-controls» i pakkede apper.
పొడిగింపు స్క్రిప్ట్‌ల కోసం వినియోగదారు సమ్మతి
Brukersamtykke for utvidelsesskript
పొడిగింపును అన్ని urlల్లో అమలు చేయడానికి అనుమతిని అభ్యర్థించి ఉంటే, పొడిగింపు పేజీలో ఒక స్క్రిప్ట్‌ను అమలు చేయడానికి వినియోగదారు సమ్మతి అవసరం.
Krev brukerens samtykke for en utvidelse som kjører et skript på siden, hvis utvidelsen ber om tillatelse til å kjøre på alle nettadresser.
కొత్త చరిత్ర నమోదులకు వినియోగదారు సంజ్ఞ ఆవశ్యకం.
Nye loggoppføringer krever brukerbevegelser.
చరిత్ర నమోదును జోడించడానికి వినియోగదారు సంజ్ఞ అవసరం.
Krev brukerbevegelser for å legge til loggoppføringer.
హైపర్‌లింక్ తనిఖీ
Revisjon av hyperkoblinger
హైపర్‌లింక్ తనిఖీ పింగ్‌లను పంపుతుంది.
Sender ping for revisjon av hyperkoblinger.
ఈ పేజీ$1లో ఉంది మీరు దీన్ని అనువదించాలనుకుంటున్నారా?
Denne siden er på$1Vil du ha den oversatt?
చిహ్నాన్ని నొక్కడాన్ని హైలైట్ చేయడం
Utheving av bevegelsestrykk
ప్రయోగాత్మక చిహ్నాన్ని నొక్కడాన్ని హైలైట్ చేసే అమలును ప్రారంభించండి.
Aktiver den eksperimentelle implementeringen av utheving av bevegelsestrykk.
సులభ స్క్రోలింగ్
Jevn rulling
పేజీ కంటెంట్‌ను స్క్రోల్ చేస్తున్నప్పుడు మృదువుగా యానిమేట్ చేస్తుంది.
Gjør animasjonen jevn ved rulling på sider.
అతివ్యాప్త స్క్రోల్‌బార్‌లు
Rullefelt for overlegg
ప్రయోగాత్మక అతివ్యాప్త స్క్రోల్‌బార్‌ల అమలును ప్రారంభించండి. మీరు స్క్రోల్‌బార్‌లు యానిమేట్ అయ్యేలా చేయడానికి తప్పనిసరిగా థ్రెడ్ చేయబడిన కూర్పును కూడా ప్రారంభించాలి.
Aktiver implementeringen av eksperimentelt rullefelt for overlegg. Du må også aktivere trådbasert sammensetting for at rullefeltene skal være animerte.
స్వీయ పూరింపు సూచనలను చూపించు
Vis autofyll-forslag
ప్లేస్‌హోల్డర్ వచనం వలె స్వీయ పూరింపు ఫీల్డ్ రకం సూచనలతో వెబ్ ఫారమ్‌లను వ్యాఖ్యానిస్తుంది.
Kommenterer nettskjemaer med autofyll-forslag som plassholdertekst.
స్వీయపూరణ క్రెడిట్ కార్డ్ సైన్ఇన్ ప్రోమోను ప్రారంభించండి
Slå på kampanjen for autofyll av kredittkortpålogging

Vivaldi Translation Team invites you to become a translator to help them translate their Chromium strings project.

Sign up for free or login to start contributing.